Petrol Prices: భారత్‌తో పోలిస్తే Pakistan లో రెట్టింపు ధరలు | Telugu Onendia

2022-05-27 23

Imran Khan praises India again as petrol and diesel prices reduced as compared to Pakistan | పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా శుక్రవారం, మే 2022 కూడా స్థిరంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్ మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. దీంతో భారత్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు ధరలు ఉన్నాయి.ఇదిలా ఉండగా రష్యా నుండి డిస్కౌంట్‌కు చమురును భారత్ కొనుగోలు చేయడం ద్వారా ఇక్కడ ధరలు తగ్గడంపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు.



#Petrolprice
#Pakistan
#ImranKhan